Podcasts · KiranPrabha Telugu Talk Shows
A Story by Tilak - నవ్వు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ
· 32 min · Episode 615
Episode A Story by Tilak - నవ్వు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ
#telugustory #telugukatha #tilak
జీవితం ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, చివరికి మృత్యుముఖంలోకి వెళ్ళినా నవ్వుతూనే ఉండడం రామచంద్రరావుకే చెల్లింది. రామచంద్రరావు ఆ విలక్షణ ప్రవర్తన వెనుకనున్న రహస్యమేమిటి? దేవరకొండ బాలగంగాధర తిలక్గారి అత్యద్భుత కథనంతో సాగే కథ. పరిచయం, విశ్లేషణ - కిరణ్ప్రభ
Full Story Link: https://drive.google.com/file/d/1P_qh0UqAquywrEMXtB4IhSv1-Oaei1p-/view
కౌముది ఎడిటోరియల్ - 2012 ఏప్రిల్
https://koumudi.net/Monthly/2012/april/april_2012_editorial.htm
Links in the notes 1
Shows are listed from Apple Podcasts' charts and directory, and Podcast Index where it is used. Every show and episode belongs to its publisher and plays from the publisher's own feed; this site hosts none of them. Explicit shows are for adult profiles only, and children’s profiles hear only children’s shows. More about this list.