Podcasts · KiranPrabha Telugu Talk Shows
UshaSri Productions| P.Chinnapa Reddy|ఉవ్వెత్తున లేచి పడిన కెరటం।ఉషశ్రీ ప్రొడక్షన్స్।పి.చిన్నపరెడ్డి
· 49 min · Episode 713
Episode UshaSri Productions| P.Chinnapa Reddy|ఉవ్వెత్తున లేచి పడిన కెరటం।ఉషశ్రీ ప్రొడక్షన్స్।పి.చిన్నపరెడ్డి
1970 దశాబ్దం మొదట్లో - పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు - దానవుడు లాంటి - విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఉషఃశ్రీ సంస్థ, నిర్మాత పి.చిన్నపరెడ్డి నాలుగేళ్ళలోనే కనుమరుగవడానికి కారణాలు.. ఆ తరువాత చిన్నపరెడ్డిగారు బోటనీ లెక్చరర్ గా తన జీవితాన్ని కొనసాగించిన వైనం.. ఈ ఎపిసోడ్ లో వివరాలు తెలుసుకోండి. KiranPrabha Talk Shows List: https://koumudi.net/talkshows/index.htm Koumudi Web Magazine: https://koumudi.net/
Links in the notes 1
Shows are listed from Apple Podcasts' charts and directory, and Podcast Index where it is used. Every show and episode belongs to its publisher and plays from the publisher's own feed; this site hosts none of them. Explicit shows are for adult profiles only, and children’s profiles hear only children’s shows. More about this list.