# ఒక మగ మహానుభావుడికి ఎదురైన ఆత్మహత్యా సదృశమైన సంఘటనలు | అరుదైన ఆత్మహత్య by Avasarala Ramakrishna Rao

An episode of [KiranPrabha Telugu Talk Shows](https://invisiblenetwork.ai/podcast/1482587305), 9 Jul 2025, 29 min.

Audio: https://mcdn.podbean.com/mf/web/cp2sfdtij2tu384p/arudaina_atmahatya_FULL.mp3

అవసరాల రామకృష్ణారావుగారు 1966 లో రాసిన కథ ఇది. ఉపన్యాసాలు, ఉపదేశాలు, నినాదాలు, ప్రవచనాలు లేకుండా అతి సరళంగా, సూటిగా సాగిన స్త్రీవాద కథ. సమాజాన్ని అంగీకరించకుండా, స్త్రీ జాతిని గౌరవించకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనుకునే ఒక మగ మహానుభావుడికి ఎదురైన ఆత్మహత్యా సదృశమైన సంఘటనలు..!! Link to Read Full Story: https://drive.google.com/file/d/1rlEvBNcFNihFKqg51f_fxw3ZLoermLyu/view

Shows are listed from Apple Podcasts' charts and directory, and Podcast Index where it is used. Every show and episode belongs to its publisher and plays from the publisher's own feed; this site hosts none of them.
